1. Hey, just heard about your new job. Congratulations. I am really happy for you!
( హే, ఇప్పుడే మీ కొత్త ఉద్యోగం గురించి విన్నాను. అభినందనలు! నేను మీ పట్ల నిజంగా సంతోషంగా ఉన్నాను!)
2. Congratulations on the success of your project. Wish you all the best for all your future endeavors as well.
(మీ ప్రాజెక్ట్ విజయవంతమైనందుకు అభినందనలు. మీ అన్ని భవిష్యత్తు ప్రయత్నాలకు కూడా మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాను. )
3. Elated to hear the news of the birth of your baby girl. Congratulations to you and your family!
(మీ అమ్మాయి పుట్టిన వార్త వినడానికి ఉప్పొంగిపోయాను. మీకు మరియు మీ కుటుంబానికి అభినందనలు!)
4. Congratulations on winning the competition. I always knew you would do well! :)
(పోటీని గెలిచినందుకు అభినందనలు. మీరు బాగా చేస్తారని నాకు ఎప్పుడూ తెలుసు! :))
5. Congratulations on your promotion. You deserved it.
(మీ పదోన్నతికి అభినందనలు. మీరు దానిని పొందాల్సిన వారు!)
6. I hear you got engaged. That is terrific news. Congrats!
(మీకు నిశ్చితార్థం అయిందని నేను విన్నాను. అది అద్భుతమైన వార్త. అభినందనలు!)
7. How to reply when someone congratulates you:
Thank you so much for your wishes. That is really kind of you.
(ఎవరైనా మీకు అభినందనలు చెప్పినప్పుడు వారికి ఇలా చెప్పవచ్చు :
మీ అభినందనలకు చాలా ధన్యవాదాలు. అది నిజంగా మీ మంచితనం. )
8. Thanks a lot. I couldn't have done it without your support!
(చాలా కృతఙ్ఞతలు. నేను మీ మద్దతు లేకుండా దానిని చేసి ఉండే వాడిని కాదు!)
9. Thank you so much. Your wishes mean a lot to me.
(చాలా ధన్యవాదాలు. మీ శుభాకాంక్షలు నాకు చాలా గొప్పవి. )
10. I really appreciate your wishes. Thank you!
(నేను నిజంగా మీ శుభాకాంక్షలని కృతజ్ఞుడిని. ధన్యవాదాలు!)
11. Thanks a lot. I hope you will join the celebrations!
(చాలా కృతఙ్ఞతలు. మీరు ఉత్సవాలలో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను!)
Doubts on this article